సీతాకోకచిలుకల సందోహం

యే ఆచ్ఛాదన లేకుండా వానలో తడిచినట్టు

ప్రేమలో తడువు

యుద్ధాలన్నీ రద్దై పోతాయి

స్నేహ రుతువు విరబూస్తుంది

సీతాకోకచిలుకల సందోహం

………..

21-10-2023

వ్యాఖ్యానించండి