లోవెలుగు…

లోవెలుగు చినుకుల్లో

మొలకల పరిమళపు వెలుతురు

చిట్టిపొట్టి జల్లులలో

తడిచిన మనసుల సౌరభం

వొక్క చినుకు చాలు వొంటిపై

యింద్రధనస్సు విరబూయటానికి…!

వ్యాఖ్యానించండి