నీకిష్టం కదా యీ కేక... 'వాడి దూము తగల నీలికళ్ల దయ్యం: అలాఅలా నోట్ బుక్ లో రాసేస్తూ.. రాసేస్తూ.. నీ చిన్ని నవ్వు.. యెన్ని సార్లు చదువుకున్నా.. మళ్ళీ మళ్ళీ నీకిష్టమైన ఆ పిలుపు దగ్గరే... చెవొగ్గి... . చైత్ర మాసాన విన్న కోకిల పాటలా ... కొన్ని అనుభూతులు యెప్పుడు వాడిపోవు. మరుపు పొరల్లో కనుమరుగై పోవు. యే పుస్తకం గురించి రాక్ లో చూస్తున్నా ముందు చేతిలో కి వచ్చే పుస్తకం - …
